Thanks to visit codestin.com
Credit goes to ethereum.org

ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
Change page

Go డెవలపర్‌ల కోసం Ethereum

పేజీ చివరి నవీకరణ: 27 ఏప్రిల్, 2026

Go-ఆధారిత ప్రాజెక్ట్‌లు మరియు టూలింగ్ ఉపయోగించి Ethereum కోసం ఎలా డెవలప్ చేయాలో తెలుసుకోండి

వికేంద్రీకృత అప్లికేషన్లను (లేదా "డాప్స్") సృష్టించడానికి Ethereumను ఉపయోగించండి. ఈ డ్డాప్స్ అప్లికేషన్స్ విశ్వసనీయమైనవి, దాని అర్థం వాటిని ఒకసారి ఏతీరియంకి డెప్లోయ్ చేసాక ఎప్పటికి ప్రోగ్రాం చేసిన విధంగానే పని చేస్తాయి. అవి వికేంద్రీకృతమైనవి, అంటే అవి పీర్-టు-పీర్ నెట్‌వర్క్‌లో రన్ అవుతాయి మరియు వైఫల్యానికి ఒక్క పాయింట్ కూడా లేదు. ఏ ఒక్క సంస్థ లేదా వ్యక్తి వాటిని నియంత్రించరు మరియు వాటిని సెన్సార్ చేయడం దాదాపు అసాధ్యం. కొత్త రకాల అప్లికేషన్లను సృష్టించడానికి అవి డిజిటల్ ఆస్తులను నియంత్రించగలవు.

స్మార్ట్ కాంట్రాక్టులు మరియు సాలిడిటీ భాషతో ప్రారంభించడం

Goను Ethereumతో ఏకీకృతం చేయడానికి మీ మొదటి అడుగులు వేయండి

ఇంకా స్పష్టమైన వివరాలు కావాలి? ethereum.org/learn లేదా ethereum.org/developersని చూడండి.

ప్రారంభకుల కోసం కథనాలు మరియు పుస్తకాలు

మధ్యంతర కథనాలు మరియు డాక్స్

అధునాతన వినియోగ నమూనాలు

Go ప్రాజెక్ట్‌లు మరియు టూల్స్

ఇంకొన్ని వనరులు (రిసోర్సెస్) కావాలా? ethereum.org/developersని చూడండి

Go కమ్యూనిటీ కంట్రిబ్యూటర్లు

ఇతర సమగ్ర జాబితాలు

ఈ వ్యాసం ఉపయోగకరంగా ఉందా?